సుమ కూతురు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది ఎప్పుడో తెలుసా?
Suma Daughter Tollywood Entry : సాధారణంగా తల్లి తండ్రి ఏ రంగంలో ఉంటే ఆ రంగం యొక్క ప్రభావం పిల్లలపై ఖచ్చితంగా ఉంటుంది ఆ రంగంలో అడుగు పెట్టాలని ఆసక్తి కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది ఆ రంగంలో తల్లి తండ్రి సక్సెస్ అయితే పిల్లలు కూడా సక్సెస్ అవ్వాలని ఏమీ లేదు పిల్లల అభిరుచికి అనుగుణంగా వారు ప్రోత్సాహం అందిస్తూ ఉంటారు టాప్ యాంకర్ సుమ విషయానికొస్తే సుమ రాజీవ్ లకు రోషన్ మనస్విని అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు రోషన్ విషయానికొస్తే తనకు మొదటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండటం వల్ల కొన్ని రోజుల క్రితమే రోషన్ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగాయి
త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది ఇక కూతురు మనస్విని గురించి చూస్తే తనకి కూడా సినిమాల్లో ఆసక్తి ఉందట. సుమ రాజీవ్ ల కూతురు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రాజీవ్ కుటుంబంలో ఇది మూడో తరం. వీరు ఏ విధంగా సక్సెస్ సాధిస్తారో వేచి చూడాలి