Movies

థమన్ తొలి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Thaman first movie remuneration :టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న థమన్ కిక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ఆ సినిమా హిట్ కావడంతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి అయితే థమన్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టాలు పడ్డాడు చిన్నప్పట్నుంచి సంగీతమంటే చాలా ఇష్టం చిన్న వయస్సులోనే తండ్రి చనిపోవడంతో థమన్ ఆర్థికంగా ఎదగడానికి మ్యూజిక్ ప్లే ఎంచుకున్నాడు మొదట డ్రమ్స్ వాయించడం మొదలు పెట్టాడు.

బాలకృష్ణ నటించిన భైరవద్వీపం సినిమాకు డ్రమ్మర్ గా పని చేసిన థమన్ ఆ సినిమాకు 30 రూపాయలు పారితోషికం తీసుకున్నారు.ఆ తరువాత సినిమాసినిమాకు స్థాయిని పెంచుకుంటూ ప్రస్తుతం కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగారు.