హార్ట్ అటాక్ వచ్చే ముందు కనబడే కొన్ని లక్షణాలు
Heart attack symptoms :హార్ట్ అటాక్ ,దీని గురించి ఎవ్వరికీ సెపరేటుగా పరిచయం చేయక్కర్లేదు. ఎందుకంటే చాలా మంది తమ వృద్ధాప్య దశలో ఎదుర్కోనే సమస్య ఇది. కాని దీనిని కొంత మంది లో కొన్ని లక్షణాలు( ఆరోగ్య సమస్యలు) ద్వారా కనిపెట్టవచ్చు.హార్ట్ అటాక్ ముఖ్యంగా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.మరి ఏ లక్షణాల ద్వారా హర్ట్ అటాక్ ను పసిగట్టవచ్చో ఇప్పుడు చుద్దాం.
1. అలసట, హార్ట్ అటాక్ గురయ్యే ముందు అలసట ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం శరీరంలో రక్త ప్రవాహా వేగం తగ్గడమే. సో మీరు గాని అలసట గా ఫీలయితే వీలైనంత వరకు వైద్యుడుని కలవడం మంచిది.
2.మెడ,గొంతు, దవడ భాగంలో చలా టైట్ గా అనిపించడం.
3.జీర్ణా సమస్యలు,వాంతులు,కడుపులో అసౌకర్యంగా వున్న ఫీలింగ్..
4.ఛాతిలో నొప్పి, ముఖ్యంగా గుండె లో మంటగా వున్న ఫీలింగ్ ..
వీటిలో మీరు దేనితోనైనా బాధపడితే వైద్యులను కలవడం చాలా ఉత్తమం.