కియారా అద్వానీ బాగ్ హాట్ టాపిక్ గా మారిందా…ఎన్ని లక్షలో…?
kiara adwani birthday bag cost :హీరోలు ఖరీదైన కార్లు, బైకులు, వాచీలు వంటివి కొంటుంటే, హీరోయిన్స్ శారీస్, రకరకాల బట్టలు, ఆభరణాలు, వస్తువులు, కొంటూ తమ రేంజ్ ని చాటుకుంటారు. ఇక ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో కూడా రాణిస్తున్న స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
మాములుగా బాగ్ కొంటె 3వేలో, ఐదారు వేలో ఉంటుంది. కానీ కియారా కొన్న బాగ్ ధర తెలిస్తే కళ్ళు తెలియడం ఖాయం. నిజానికి గ్లామరస్ గా ఉండే కియారా నిజజీవితంలో సంప్రదాయంగానే ఉంటుందని టాక్. వాళ్ళ ఫ్రెండ్స్ డేటింగ్ యాప్స్ వాడినా, తాను మాత్రం వాటి జోలికి వెళ్ళదట.
ఇంతకీ కియారా కొన్న బాగ్ ధర ఎంతంటే, 5వేల యుఎస్ డాలర్లట. ఇంతసొమ్ము వెచ్చించి కొన్న ఈ బాగ్ గురించి నెటిజన్స్ ఒకటే చర్చ. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ కి జోడీగా కియారా నటిస్తోంది.