2021 లో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ ప్రముఖులు
Bollywood Entry :ఈ సంవత్సరం బాలీవుడ్ లోకి అడుగు పెట్టటానికి సిద్దం అయ్యారు మన టాలీవుడ్ హీరో,హీరోయిన్ లు.వారు ఎవరో ఏ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నారో తెలుసుకుందాం.
RRR సినిమాతో ఎన్‌టిఆర్,పుష్ప సినిమాతో అల్లు అర్జున్,పురి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఫైటర్ సినిమాతో విజయ్ దేవరకొండ,సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’ సినిమాతో రష్మిక,ఛత్రపతి రీమేక్ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ అడుగు పెడుతున్నారు. ఎవరి అదృస్టమ్ ఎలా ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగవలసిందే.