Healthhealth tips in telugu

15 నిమిషాల్లో ఒంటి నొప్పులు తగ్గాలంటే ఏమి చేయాలి?

Joint Pains :సాధారణంగా మనకు ఒళ్ళు నొప్పులు రాగానే ఇంగ్లిష్ మందులను వాడుతూ ఉంటాం. అయితే వాటి వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. అయినా వెంటనే తగ్గాలని ఇంగ్లిష్ మందులను ఆశ్రయిస్తూ ఉంటాం.

అయితే ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజమైన పదార్ధాలతో ఒంటి నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఆ నివారణ పద్దతి గురించి తెలుసుకుందాం.

ఒక బౌల్ లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి దానిలో సరిపడ ఉప్పు వేసి పేస్ట్ గా తయారుచేయాలి. మనకు నొప్పి ఉన్న ప్రదేశంలో ఈ పేస్ట్ ని రాస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ పేస్ట్ తో న్ను నొప్పి, కీళ్ల నొప్పి, భుజాల నొప్పి వంటి అనేక రకాల నొప్పులు తగ్గుతాయి.

ఆలివ్ ఆయిల్ మరియు ఉప్పులో ఉండే సహజమైన గుణాలు నొప్పులను తగ్గించటంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఆలివ్ నూనె మరియు ఉప్పు అనేవి మనకు అందుబాటులో ఉండే వస్తువులే.