కార్తీక దీపం డాక్టర్ బాబు నిరుపమ్‌కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?
Karthika Deepam: ఎంతటి ప్రేక్షక ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కార్తీకదీపం సీరియల్ లో నటిస్తున్న డాక్టర్ బాబు అలియస్ కార్తీక్ పేరు నిరుపమ్. కార్తీకదీపం సీరియల్ మరియు హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్స్ లో నటిస్తున్నాడు. నిరుపమ్ కి నిజ జీవితంలో ఎంత ఆస్తి ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నిరుపమ్ తండ్రి ప్రముఖ నటుడు ఓంకార్ అన్న విషయం మనకు తెలిసిందే నిరుపం కి దాదాపుగా వంద కోట్ల వరకు ఉంటుందట. ఓంకార్ సంపాదన అయితే నిరుపమ్ సంపాదన అయితే 100 కోట్ల అస్థి ఉంటుందట.
నిరుపమ్ ఎంబీఎ చదువుకున్నాడు.నిరుపమ్ భార్య మంజుల కూడా సీరియల్ నటి కావడం గమనార్హం. చంద్రముఖి టీవీ సీరియల్ సెట్స్‌లో మంజులని చూసిన నిరుపమ్ ఆ తర్వాత ఆమెను పెళ్లాడాడు. వారికి ఒక కుమారుడు అక్షర్ష్ ఓంకార్.