ప్రేమ ఎంత మధురం సీరియల్ నటుల అసలు వయస్సు ఎంతో…?
prema entha madhuram serial : ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ప్రేమకు వయస్సుతో సంబందం లేదు అనే కొత్త కన్సెప్ట్ తో వచ్చిన ఈ సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో సక్సెస్ అయింది. ఈ సీరియల్ లో నటిస్తున్న నటి నటుల రియల్ వయస్సు ఎంతో చూద్దాం.
మాన్సి పాత్రలో నటిస్తున్న వర్ష వయస్సు – డిసెంబర్ 25 1994 వ సంవత్సరంలో జన్మించింది. అంటే వర్షకు 26 సంవత్సరాలు.
నీల్ పాత్రలో నటిస్తున్న రాజీవ్ రవిచంద్ర వయస్సు – జూన్ 30 1992 వ సంవత్సరంలోజన్మించారు. అంటే రాజీవ్ వయస్సు 28 సంవత్సరాలు
హీరోకి తల్లిగా శారద దేవి పాత్రలో నటించిన జయలలిత వయస్సు – జులై 2 1965 వ సంవత్సరంలో జన్మించింది. ఆంటే ఆమె వయస్సు 55 సంవత్సరాలు.
హీరోగా నటిస్తున్న ఆర్య వర్ధన్ గా నటిస్తున్న శ్రీరామ్ వయస్సు – జూన్ 19 1976 వ సంవత్సరంలో జన్మించాడు. అంటే శ్రీరామ్ వయస్సు 44 సంవత్సరాలు
హీరోయిన్ కి తల్లిగా నటించిన పద్మ వయస్సు – 1971 వ సంవత్సరంలో జన్మించారు. పద్మ గారి వయస్సు 49 సంవత్సరాలు
ఈ సీరియల్ లో హీరోయిన్ గా అను పాత్రలో నటిస్తున్న వర్ష కి 23 సంవత్సరాలు
రామ్ జగన్ వయస్సు 52 సంవత్సరాలు