MoviesTollywood news in telugu

Liger Vs Ghani.. తేడా ఎక్కడ కొట్టిందంటే..

ghani vs liger : అపుడపుడూ ఇలా జరుగుతుంటాయి. నాని జెర్సీ Vs నాగచైతన్య మజిలీ.. క్రికెట్ బ్యాక్ డ్రాప్ కథలతో వచ్చారు ఒకేసారి. ఇదివరకు అత్తా అల్లుళ్ళ కథలతో ఒకేసారి రెండు సినిమాలు అలాలా జరిగిపోతుంటాయి అంతే.

ఇపుడు విజయ దేవరకొండ Liger Vs వరుణ్ తేజ్ Ghani. రెండూ boxing బ్యాక్ డ్రాప్ కథలే. అయితే రెండు కథలకు చాలా తేడా ఉంది. Liger పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ గా భారీ స్థాయిలో రాబోతోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో అంటే ఖచ్చితంగా power packed masala entertainer గా ఉంటుందని guess చేసేయొచ్చు. అసలు టైటిల్ ల్లోనే పులి సింహం క్రాస్ బ్రీడ్ పేరు Liger అని చెప్పడం ద్వారా.. పూరీ expectations విపరీతంగా పెంచేశాడు.

అయితే Ghani డైరెక్టర్ మాత్రం కొత్త కుర్రాడు కిరణ్ కొర్రపాటి. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా. వరుణ్ తేజ్ ఎంతో ఇష్టం తో చేస్తున్న ఈ మూవీ స్టోరీ వచ్చేసి, ఒక్క క్రికెట్ తప్ప మిగిలిన క్రీడలు లో, ఒలింపిక్ పతకాలు గెలిచిన భారత క్రీడాకారులు ఇండియా లో నిజ జీవితం లో ఎదుర్కునే కష్టాలు, నిర్లక్ష్యం, ఇబ్బందులు ను ఈ సినిమా లో హైలైట్ చేయబోతున్నారు. ఇలా ఈ విధంగా రెండు సినిమాలు బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో విభిన్నమైన కథలతో రాబోతున్నాయి.