MoviesTollywood news in telugu

ఈ యాంకర్స్ నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

Tollywood TV Anchors Remunaration : ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ ల తర్వాత సంపాదనలో యాంకర్స్ ఉన్నారు. టాలీవుడ్ లో యాంకర్స్ నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే అశ్చ్రర్యపోవలసిందే. అంతలా వారి సంపాదన ఉంది. ఒక వైపు యాంకర్ గా కార్యక్రమాలు చేస్తూనే ఈవెంట్స్ కూడా చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు.

సుమ ఒక్క ఆడియో వేడుకకు 2 నుంచి 2న్నర లక్షలు తీసుకుంటుంది.
అనసూయ కూడా సుమ బాటలోనే ఒక్కో ఈవెంట్ కి 2 లక్షల వరకు చార్జ్ చేస్తుంది.
ర‌ష్మీ ఒక్కో ఈవెంట్ కి లక్షన్నర తీసుకుంటుంది.
శ్రీముఖి ఒక్కో ఈవెంట్ కి లక్ష రూపాయిలు తీసుకుంటుంది.
మంజుషా ఒక్కో ఈవెంట్ కి ఏబై వేల వరకు తీసుకుంటుంది.
శ్యామల కూడా ఒక్కో ఈవెంట్ కి ఏబై వేల వరకు తీసుకుంటుంది.
కార్తీక దీపం సీరియల్ వంటలక్క ఒక్కో ఎపిసోడ్ కి 30000 తీసుకుంటుంది.

ఇవి కేవలం ఈవెంట్స్ కి వీరు చార్జ్ చేసే రెమ్యూనరేషన్. చానల్స్ లో చేసే యాంకరింగ్ కి వేరే తీసుకుంటారు. అవి,ఇవి కలిపి వీరి సంపాదన ఎంత ఉంటుందో మరీ.