MoviesTollywood news in telugu

ఈ తెలుగు హీరోల భార్యల మాతృభాష ఏమిటో తెలుసా..?

Tollywood heroes wives mother tongue :మన స్టార్ హీరోలు పెళ్లి చేసుకున్న హీరోయిన్ ల బాష ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం. ఇతర రాష్ట్రాల నుంచి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలను పెళ్లి చేసుకున్నారు.

1. నమ్రతా శిరోద్కర్ – మహేష్ బాబు
నమ్రతా శిరోద్కర్ మరాఠీ కుటుంబంలో జన్మించారు.ఆమె బొంబాయిలో స్థిరపడ్డారు.

2. రేణు దేశాయ్ – పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణుదేశాయ్ మహారాష్ట్రలోని పూణే లో స్థిరపడ్డారు.ఆమె తల్లిదండ్రులు గుజరాత్ కి చెందినవారు కాగా.ఆమె మాతృభాష గుజరాతి.

3. అక్కినేని నాగ చైతన్య- సమంత రూత్ ప్రభు
మలయాళీ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించిన సమంత చెన్నైలో స్థిరపడ్డారు.సమంతా తల్లి మలయాళీ అయినా తండ్రి మాత్రం తెలుగువారే.

4. అమల ముఖర్జీ – అక్కినేని నాగార్జున
టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగార్జున రెండవ భార్య అయిన అమల ముఖర్జీ కూడా తెలుగు కుటుంబంలో జన్మించలేదు.ఆమె తల్లి ఐర్లాండ్ దేశస్తురాలు కాగా తండ్రి బెంగాలీ.చిన్నప్పటినుంచే బెంగాలీ మాట్లాడుతూ అమల పెరిగింది.