యాంకర్ సుమ తో వంటలక్క కొత్త వ్యాపారం…ఏమిటో తెలుసా?
premi viswanath and suma kanakala : స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు సినిమాలతో సమానంగా ఈ సీరియల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ సీరియల్ అంత పాపులర్ అవ్వటానికి వంటలక్క డాక్టర్ బాబు పాత్రలే కారణం. వీరిద్దరూ విడిపోవడంతో ఎప్పుడు కలుస్తారా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.
కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క అంటే దీప అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. ప్రిమి విశ్వనాధ్ యాంకర్ సుమ తో కలిసి కొత్త వ్యాపారం మొదలు పెట్టింది. అదేమిటంటే ప్రేమి విశ్వనాథ్ యాంకర్ సుమ తో ఒక యాడ్ లో కలిసి నటించింది దీనికి సంబంధించి ఫోటోను ప్రేమి విశ్వనాథ్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
అందులో డబుల్ హార్స్ తో వస్తున్న ధాన్యాల గురించి యాడ్ లో తెలుపుతూ కనిపించారు.కాగా ఇందులో సుమ, ప్రేమి ల చీరలు ఒకే రంగుతో ఉండగా వారిద్దరి లుక్ తెలుగు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది.