మౌనరాగం సీరియల్ ప్రియాంక జైన్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్
Mouna Ragam Serial Heroine :సీరియల్స్ కి గల డిమాండ్ మామూలు రేంజ్ లో లేదు. ఇక స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న మౌనరాగం సీరియల్ మొదటినుంచి సక్సెస్ ఫుల్ గా రన్నవుతోంది. ఇక చివరి ఎపిసోడ్ సీరియల్ కూడా ముగిసింది. ఇందులో హీరో హీరోయిన్స్ అమ్ములు, అంకిత జంట చూడముచ్చటగా ఉంది.
అమ్ములు పాత్ర వేస్తున్న నటి పేరు ప్రియాంక జైన్ . ఈమె తన మూగ పాత్రతో అలరిస్తోంది. తనకళ్లతోనే హావభావాలు పలికిస్తూ ఆడియన్స్ దృష్టిలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది. మొదటి నుంచి చివరివరకూ మూగమ్మాయిగా ఉండడం చాలా విచిత్రం కూడా.
నిజానికి ఎంతో ప్రాధాన్యం గల ఈ పాత్ర వేయాలంటే ఛాలెంజ్ లాంటిదే. మౌన భాషతోనే మనసులను దోచుకున్న ప్రియాంక జైన్ ఒక్కొక్క ఎపిసోడ్ కి 25వేలనుంచి 30వెలవరకూ తీసుకుంటున్నట్లు టాక్.