MoviesTollywood news in telugu

షాకింగ్ న్యూస్- చిరంజీవి చిన్న కూతురు సినిమాల్లోకి వస్తోందా…!?

Chiranjeevi daughter Sreeja :చిరంజీవి కుటుంబం నుండి వారసులు రావటం కొత్తేమి కాదు ఇప్పటికే చాలా మంది వచ్చారు. నాగబాబు కూతురు నిహారిక సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి వచ్చి సక్సెస్ కాలేకపోయింది ప్రస్తుతం వెబ్ సిరీస్ మీద దృష్టి పెట్టింది. ఇక చిరంజీవి విషయానికొస్తే పెద్ద కూతురు నిర్మాణ రంగంలోనూ కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉంది. ఇక చిన్న కూతురు శ్రీజ అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన వారికి శ్రీజ కూడా సినిమాల్లోకి వస్తుందా అన్న అనుమానం వచ్చింది.

ఎందుకంటే మొన్నటి వరకు బొద్దుగా కనిపించిన శ్రీజ ఇప్పుడు బరువు తగ్గి స్లిమ్ గా కనిపించింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా ఫిజిక్ మెయింటైన్ చేస్తోంది. కళ్యాణ్ తో కలిసి శ్రీజ కూడా ప్రతిరోజు జిమ్ చేస్తుంది అతనితో పాటే శ్రీజ కూడా పిట్ నెస్ మీద ఫోకస్ పెట్టింది. ఈ ఫోటో చూసిన అభిమానులు సినిమాల్లోకి వస్తారా అని అడిగితే… అలాంటిదేమీ లేదు తెరవెనుక ఉంటూ భర్తకు సాయం చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది.సరదాగా నన్ను కళ్యాణ్ ఓ పోజ్ ఇమ్మన్నాడు.. అలా ఇచ్చేసాను.అంతే అంటూ సమాధానం చెప్పింది.