బాలయ్య కెరీర్ లో ఎన్ని సినిమాలు ఆగిపోయాయి…మీకు తెలుసా?
Bala Krishna Movies :నందమూరి బాలకృష్ణ అంటే తెలియని వారు ఎవరూ లేరు అలాగే ఆయన అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ వారసుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినా చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. బాలకృష్ణ కొన్ని సినిమాల్లో నటించిన అవి మధ్యలోనే ఆగిపోయాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.
భగవాన్ శ్రీ కృష్ణ
సామ్రాట్ అశోక
నర్తనశాల
రైతు
శివరంజని