BusinessPolitics

వరల్డ్ ఫేమస్ కుబేరుడు ఎలాన్ మస్క్.. తన కొడుకు కోసం ఏం కొన్నాడో తెలుసా..

elon musk cryptocurrency dogecoin : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పలుకే బంగారం అయిపోతుంది ఈ మధ్య. తాను 150 కోట్ల Bitcoin క్రిప్టో కరెన్సీ కలిగి ఉన్నానని ప్రకటించగానే బిట్ కాయిన్స్ ధర జూమ్మంటూ మరింత పైకి ఎగసింది.

ఇపుడు తాను కొత్తగా జన్మ ఇచ్చిన కొడుకు కోసం Dogecoin క్రిప్టో కరెన్సీ కొన్నానని tweet చేయగానే.. ఈ Dogecoin ధర అమాంతం 50 శాతం పైకి ఎగసింది. elon musk net worth ఇలా ఉంది.