మిస్ ఇండియా వరల్డ్ గా తెలుగు అమ్మాయి మానసా వారణాసి
miss india manasa varanasi :మానసా వారణాసి.. మానసా వారణాసి.. ఎవరీ మానసా వారణాసి.మిస్ ఇండియా వరల్డ్ గా ఎంపికైన తెలుగమ్మాయి.. అనేదే చర్చ ఇపుడు అందరి నోట. హైదరాబాద్ గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివి, వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి, ఇపుడు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనలిస్ట్ గా పనిచేస్తుంది..
ఈ తెలంగాణ అమ్మాయి. ముంబయి లో జరిగిన VLCC Femina.. Miss India World 2020 గా ఎన్నికైంది.