సమంత వేసుకున్న ఈ డ్రెస్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
Telugu actress samantha akkineni : సాధారణంగా సెలబ్రిటీలు వేసుకునే డ్రెస్సులు ఉపయోగించే వస్తువుల గురించి ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం సమంత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఒక ఫోటో వైరల్ అయింది ఆ ఫోటోలో సమంత పసుపు రంగు డ్రెస్ వేసుకుంది. సమంత ఫ్యాషన్ ని ఫాలో అవ్వడం లో ముందు వరుసలో ఉంటుంది.
ఇప్పుడు సోషల్ మీడియాలో సమంత వేసుకున్న పసుపు రంగు డ్రెస్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆ డ్రెస్ ఖరీదు ఎంత అనేది. అ డ్రస్ ధర తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ పసుపు రంగు డ్రెస్ ఖరీదు కేవలం 1700 రూపాయలు. ఎప్పుడు అత్యంత ఖరీదైన దుస్తులు ధరించే సమంత ఇప్పుడు దానికి భిన్నంగా ధరించింది. సమంత వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మంచి మంచి పాత్రలను ఎంచుకుని ముందుకు సాగుతుంది. పెళ్లి అయిన తర్వాత కూడా కెరీర్ ని చక్కగా ప్లాన్ చేసుకుంటుంది