విజయ్ దేవరకొండ ప్రైవేట్ జెట్ గురించి ఈ విషయాలు తెలుసా?
Vijay Devarakonda : టాలీవుడ్ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో విజయ్ దేవరకొండ ఒకడు. నాని సినిమాలో సపోర్టింగ్ రోల్ వేసిన విజయ్ క్రేజ్ విషయంలో నాని కన్నా ముందున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ప్రైవేట్ జెట్ తీసుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.పూరిజగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. విజయ్ సినిమాలే కాకుండా బిజినెస్ లో కూడా దూసుకెళ్తున్నాడు. కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నాడు.
తెలుగులో చాలా మంది హీరోల దగ్గర జెట్స్ ఉన్నాయి. నాగార్జున, చిరంజీవి, అల్లు అర్జున్ సహా ఇంకా చాలా మంది హీరోలు వీటిని ఎన్నో ఏళ్లుగా మెయింటేన్ చేస్తున్నారు. తమ ప్రస్టేజ్ సింబల్‌గా దీన్ని చూపిస్తుంటారు వాళ్లు. విజయ్ దేవరకొండ సైతం ఓ ప్రైవేట్ జెట్ తీసుకున్నాడు.