ఈ నటిని గుర్తు పట్టారా…ఎంత అస్థి ఉన్నా చివరి రోజుల్లో….?
Actress manorama Life :సినిమా పరిశ్రమలో ఎవరు పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అలాంటి వారిలో మనోరమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మనోరమ చాలా సినిమాల్లో నటించింది తమిళంలో నలుగురు సీఎంలతో కలిసి పనిచేసిన ఏకైక నటీమణి మనోరమ తెలుగులో అరుంధతి సినిమాలో కూడా నటించింది. అరుంధతి సినిమాలో కోడి రామకృష్ణ వద్దని చెప్పిన ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి పట్టుపట్టి మరి ఆమెతో చేయించారు.
డబ్బింగ్ సినిమాల ద్వారా మనకు పరిచయమే. తమిళంలో చాలా సినిమాల్లో నటించిన మనోరమను రజనీకాంత్ సైతం అమ్మా అని గౌరవంగా పిలుస్తాడు. వయస్సు మీద పడటంతో సినిమాలు తగ్గించుకున్న ఆమె అనారోగ్యం పాలయ్యి సంవత్సరం పాటు 2015 లో కన్నుమూశారు.
చివరి దశలో మనోరమకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఆమె సినీ పరిశ్రమలో ఒక వివాదం లేకుండా మంచి పేరు సంపాదించింది. అలాంటి ఆమెకు చివరి దశలో మనోరమ ఆస్థి కోసం ఆమె మనవరాలి కేసు వేసి కోర్ట్ కి లాగింది.ఆలా చివరి దశలో కోర్ట్ ల చుట్టూ తిరిగింది మనోరమ.: