పవన్ సన్నగా అవ్వడానికి ఏమి చేస్తున్నాడో తెలుసా ?
Pawan Kalyan New Movie :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియనివారు ఎవరూ లేరు పవన్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ స్టైల్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ చాలా బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది ఆ తర్వాత అయ్యప్పన్ కోషియమ్ సినిమా కోసం పవన్ సన్నగా మారడానికి కసరత్తులు చేస్తున్నాడట
ప్రతిరోజు జిమ్ చేస్తూ అదనంగా ఎన్నో వర్కౌట్ చేసుకున్నాడట. పవన్ కొత్త లుక్ బయటకు రాకుండా చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీసు ఇన్స్పెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు. ఏమైనా సినిమా కోసం బాగానే కష్టపడుతున్నాడు