ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
Telugu actress sonia deepti :శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీ డేస్ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన సానియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు హ్యాపీ డేస్ హిట్ అవటంతో సానియాకు సినిమా అవకాశాలు బాగానే వచ్చాయి అయితే కథల ఎంపిక విషయంలో పొరపాటు కారణంగా హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.
నటించిన సినిమాల్లో కూడా రెండో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో వ్యాపారం చేయాలని ఆలోచనలో ఉందట. సుమారుగా 12 కు పైగా సినిమాల్లో నటించింది ఆమె నటించిన సినిమాలు పెద్దగా బాక్సాఫీసు వద్ద ఆకట్టుకోలేదు. ఆమె చివరిగా 2017వ సంవత్సరంలో “పురియట పురియర్” అనే తమిళ చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది.