మార్చి 5 శుక్రవారం ఎన్ని సినిమాలు విడుదల అవుతున్నాయి తెలుసా
Friday movies March 5 :థియేటర్స్ 100% ఓపెన్ అయిన తర్వాత ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. ఎన్నో రోజులుగా అలా ఉండి పోయిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రేపు శుక్రవారం తొమ్మిది సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి
సందీప్ కిషన్ హీరోగా ఏ 1 ఎక్స్ప్రెస్
రాజ్ తరుణ్ హీరోగా పవర్ ప్లే
హరిప్రసాద్ జక్కా ప్లే బ్యాక్
దిల్ రాజు సినిమా షాదీ ముబారక్
A
నందమూరి తారకరత్న సినిమా దేవినేని
రాయ అండ్ ది లాస్ట్ డ్రాగన్ (ఇంగ్లీష్ డబ్బింగ్)
సీత ఆన్ రోడ్స్ (జీ ఫ్లెక్స్ ott రిలీజ్)
రాజేంద్రప్రసాద్ క్లైమాక్స్