Politics

ముఖ్యమంత్రుల్లో అత్యధిక జీతం ఎవరికో తెలుసా..?

Chief Ministers Salary :దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరికి జీతం ఎక్కువ అనే విషయం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈరోజు ఆ వివరాలను వివరంగా తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెలకు 3 లక్షల 35వేల రూపాయల జీతం లభిస్తుంది. కానీ రాష్ట్రం అప్పుల్లో ఉన్న కారణంగా నెలకు రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటానని జగన్ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు నెలకు రూ.4.10 లక్షల జీతం వస్తోంది. వీటితోపాటు హౌస్ అలవెన్స్, టెలిఫోన్ బిల్లులు, అంతరాష్ట్ర ప్రయాణ ఖర్చులు వంటివి అదనం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు నెలకు రూ.4 లక్షల జీతం లభిస్తోంది. అదనంగా ఇతర అలవెన్సులు

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ నెలకు 3లక్షల 10వేల రూపాయల జీతం లభిస్తోంది. అదనంగా ఇతర అలవెన్సులు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నెలకు 3లక్షల 65 వేల రూపాయల జీతం లభిస్తోంది. అదనంగా ఇతర అలవెన్సులు

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి నెలకు మూడు లక్షల 21వేల రూపాయల జీతం లభిస్తోంది. అదనంగా ఇతర అలవెన్సులు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మూడు లక్షల 40వేల రూపాయల జీతం లభిస్తోంది. అదనంగా ఇతర అలవెన్సులు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నెలకు రెండు లక్షల 55వేల రూపాయలను జీతంగా తీసుకుంటున్నారు. అదనంగా ఇతర అలవెన్సులు

హర్యాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నెలకు 2 లక్షల 88 వేల రూపాయలను జీతంగా తీసుకుంటున్నారు. అదనంగా ఇతర అలవెన్సులు

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నెలకు 2లక్షల 72 వేల రూపాయలను జీతంగా తీసుకుంటున్నారు. అదనంగా ఇతర అలవెన్సులు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నెలకు రెండు లక్షల 10వేల రూపాయలను జీతంగా పొందుతున్నారు. అదనంగా ఇతర అలవెన్సులు

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నెలకు రెండు లక్షల 15 వేల రూపాయలను జీతంగా పొందుతున్నారు. అదనంగా ఇతర అలవెన్సులు

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నెలకు రెండు లక్షల 5వేల రూపాయలను జీతంగా పొందుతున్నారు. అదనంగా ఇతర అలవెన్సులు

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప నెలకు రెండు లక్షల రూపాయలను జీతంగా పొందుతున్నారు. అదనంగా ఇతర అలవెన్సులు

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నెలకు లక్షా 85వేల రూపాయలను జీతంగా పొందుతున్నారు. అదనంగా ఇతర అలవెన్సులు