ఎడారిలో చక్కర్లు కొడుతున్న ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…?
Telugu actress mehreen :దుబాయ్ ఎడారి లో చక్కర్లు కొడుతున్న ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా ఎండలో ఎంత ఉష్ణోగ్రత ఉన్నా ముఖాన్ని దాచుకుని మరీ బైక్ మీద సవారి చేస్తుంది. ఈ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఎవరా అని ఆలోచిస్తున్నారా. నాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మెహరీన్. ఆ తర్వాత నటించిన ఎఫ్ 2 సూపర్ డూపర్ హిట్ అయింది ప్రస్తుతం ఆమె చేతిలో F3 సినిమా మాత్రమే ఉంది. ఇప్పుడు పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌ని మెహ్రీన్ పెళ్లాడబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మార్చి 13న వీరి నిశ్చితార్థం రాజస్థాన్‌లోని జోద్‌పూర్ విల్ల ప్యాలెస్‌లో జరగనున్నట్లు టాక్. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలైనట్లు సమాచారం. దీనిపై ఇరు వర్గాలు అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.