నాగార్జున కెరీర్ లో ఎన్ని బెస్ట్ సినిమాలు ఉన్నాయో తెలుసా?
Nagarjuna Best Movies :ప్రతి ఒక్కరికీ తన అభిమాన నటుడి గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉండటం సహజమే. ఈ రోజు నాగార్జున కెరీర్ లో ఎన్ని బెస్ట్ సినిమాలు ఉన్నాయో చూద్దాం. నాగార్జున ప్రయోగాత్మక సినిమాలు చేయటానికి కూడా చాలా ముందు ఉంటాడు.
ఊపిరి
మనం
గగనం
మన్మధుడు
అన్నమయ్య
నిన్నే పెళ్లాడతా
హలో బ్రదర్
శివ
గీతాంజలి
మజ్ను