కస్తూరి ఎన్ని కోట్ల అస్థి సంపాదించిందో తెలుసా…అసలు నమ్మలేరు
Telugu actress kasthuri : సినిమాల్లో నటించి తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ఏలేస్తున్న కస్తూరి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తో టాప్ రేంజ్ కి చేరింది. 1974జూన్ 15న తమిళనాడులోని చెన్నైలో జన్మించిన కస్తూరి పూర్తిపేరు కస్తూరి శంకర్. చెన్నైలోని స్కూల్లో చదువు కుంది. చెన్నై ఎం ఐ టి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేసింది. చదుకునే రోజుల్లోనే మోడలింగ్ వైపు ఆసక్తి చూపించేది.
తమిళ, మలయాళం,తెలుగు సినిమాల్లో నటించిన కస్తూరి యాంకర్ గా కూడా రాణించింది. 2019లో బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తోంది. 20లక్షలకు పైగా విలువైన ఇన్నోవా క్రిస్టల్ కారుంది. కస్తూరి కి 70లక్షల విలువైన అపార్ట్ మెంట్ ఏలియన్స్ డి బ్లాక్ లో ఉంది.
ప్రస్తుతం 47ఏళ్ళు పూర్తవుతున్న కస్తూరి 62కిలోల బరువు. 5అడుగుల 7అంగుళాల పొడవు ఉంటుంది. హీరో ప్రభాస్, హీరోయిన్ డయా మీర్జా అంటే ఇష్టం.దోస, ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. తండ్రి శంకర్ ఇంజనీరు. తల్లి సుమతి న్యాయవాది. భర్తపేరు డి ఆర్ రవికుమార్. కస్తూరి దంపతులకు సంకల్ప రవికుమార్ అనే కొడుకున్నాడు. షాబీని రవికుమార్ అనే కూతురుంది