MoviesTollywood news in telugu

హీరో కంటే విలన్ డామినేట్ చేసిన సినిమాలు…మీ కోసమే

Villian Dominated movies :ఒకప్పుడు సినిమా అంటే హీరో దే పై చేయిగా ఉండేది.కానీ మారిన పరిస్థితి కారణంగా ఇప్పుడు వచ్చే సినిమాల్లో హీరోకి ధీటుగా విలన్ పాత్ర ఉంటుంది. అందుకే స్టార్ హీరోల సైతం విలన్ గా నటించటానికి ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు హీరో కంటే విలన్ డామినేట్ చేసిన సినిమాల గురించి తెలుసుకుందాం. :
విజయ్ హీరోగా వచ్చిన మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు

మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్ సినిమా లో సూర్య విలన్ గా నటించాడు.
రామ్ చరణ్ హీరోగా వచ్చిన దృవ సినిమాలో అరవింద స్వామి విలన్ గా నటించాడు
నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా లో కార్తికేయ విలన్ గా నటించాడు.
విశాల్ హీరోగా వచ్చిన అభిమన్యుడు సినిమా లో అర్జున్ విలన్ గా నటించాడు.
ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి సినిమాలో దగ్గుబాటి రానా విలన్ గా నటించాడు.
మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమా లో గోపీచంద్ విలన్ గా నటించాడు
నాగచైతన్య హీరోగా వచ్చిన యుద్ధం శరణం సినిమా లో విలన్ గా శ్రీకాంత్ నటించాడు
మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిధి సినిమాలో మురళి శర్మ విలన్ గా నటించాడు.
నితిన్ హీరోగా వచ్చిన జయం సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించాడు