MoviesTollywood news in telugu

జాతి రత్నాలు హిట్ అవటానికి కారణాలు…ఇవేనట

jathi ratnalu movie download :జాతి రత్నాలు సినిమా ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా కలెక్షన్ వర్షం కురిపించింది. ఇక రెండు రోజుల వరకు జాతి రత్నాలు సినిమాకు పోటీ ఇచ్చే సినిమా లేదు. ఈ సినిమా హిట్ అవడానికి ప్రమోషన్ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సినిమా జనాలకు కనెక్ట్ అయ్యే విధంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ సినిమా విడుదలకు ముందు చేసింది

ఇవి సినిమాపై అంచనాలు పెంచాయి. అలాగే సినిమా విడుదల అయ్యాక కూడా వరుస ఇంటర్వ్యూలు ఇవ్వటం టీవీ షోలలో పాల్గొనటం వంటివి కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమా ప్రమోషన్ కోసం నవీన్ పోలిశెట్టి ప్రియదర్శి అమెరికాకు వెళ్లారు రాహుల్ రామకృష్ణ ఇక్కడే ఉండి ప్రమోషన్ చేశాడు. ఏది ఏమైనా జాతి రత్నాలు సినిమా చేసిన ప్రమోషన్ లు సినిమాను బాగా నిలబెట్టాయి.