గుండమ్మ కథ చైల్డ్ ఆర్టిస్టు రియల్ లైఫ్…ఎంత సంపాదిస్తుందో…?
Gundamma Katha Serial Child Artist :గుండమ్మ కథ సీరియల్ గుండమ్మ పాత్రధారి చైల్డ్ ఆర్టిస్ట్ పూర్తిపేరు మేఘనా సునీల్. 2009జూన్ 27న విజయవాడ లో పుట్టింది. ఈ ఏడాదికి 12ఏళ్ళు పూర్తవుతాయి. తండ్రి సునీల్ గుళ్ళపల్లి వ్యాపారవేత్తగా ఉన్నారు. తల్లి శ్రీలక్ష్మి గృహిణి. ఇక ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ మేఘనను మ్యాగీ అని పిలుస్తారు.
జూబ్లీ హిల్స్ లోని భారతీయ విద్యాభవన్ విద్యాశ్రమం లో 6వ తరగతి చదువుతోంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాడ్ లో మొదటిసారి స్క్రీన్ పై మెరిసింది. కింగ్ నాగార్జునతో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. జీతెలుగులో ప్రసారమైన డ్రామా షోలో పాల్గొనే ఛాన్స్ కొట్టేసింది. నటిగానే కాదు, స్టడీస్ లో ముందంజలో ఉంటుంది.
మేఘన 4అడుగుల6 అంగుళాల ఎత్తు 49కిలోల బరువు. మహేష్ బాబు, తమన్నా ఇష్టమైన హీరో హీరోయిన్స్. విశాఖ ప్రాంతం అంటే ఇష్టం. ఇక లడ్డూ అంటే చాలా ఇష్టమట. ఈమె తండ్రి సునీల్ 2008లో హొండా అమేజ్ కారు కొన్నారు. హైదరాబాద్ కొండాపూర్ లో నివసిస్తున్నారు. సిరియల్స్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తుంది.