MoviesTollywood news in telugu

ఢీ జోడీ పండు గురించి నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

Dhee jodi pandu lifestyle : ఢీ షోలో అమ్మాయి డ్రెస్ వేసుకుని పాపులర్ గా మారిన కొరియోగ్రాఫర్ పండు అసలు పేరు శివ షణ్ముఖ్. 1995డిసెంబర్ 4న శ్రీకాకుళం జిల్లా పఠనోవ్ పేడ లో జన్మించిన పండు కి ఈ ఏడాది 26ఏళ్ళు పూర్తవుతాయి. వైజాగ్ విశాఖ స్కూల్ ని వాలిస్ లో చదివాడు. చెన్నై ఇనిస్టిట్యూట్ తో బిటెక్ పూర్తిచేసిన పండు చిన్నప్పటి నుంచి డాన్స్ కి దూరంగా ఉన్నాడు.

అయితే ఫంక్షన్స్, పెళ్ళిళ్ళల్లో ఫ్రెండ్స్ తో కల్పి పండు డాన్స్ లు వేసేవాడు. అయితే అందరికంటే భిన్నంగా డాన్స్ స్టెప్స్ వేసేవాడు. అలా తాను చేస్తున్న డాన్స్ లను వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసేవాడు. జిత్తు మాస్టారు ఈ డాన్స్ లు చూడ్డంతో పండుకి డాన్స్ లో ఛాన్స్ వచ్చింది. చాలా షోస్ లో చేసాడు.

షిఫ్ట్ కారు కూడా కలిగిన పండు 5అడుగుల 8అంగుళాల ఎత్తు, 69కిలోల బరువు ఉంటాడు. నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టపడతాడు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలు తెలుసు. రెడ్ కలర్ అంటే ఇష్టం. మైఖేల్ జాక్సన్, ప్రభుదేవా అంటే ఇష్టం. శేఖర్ మాస్టర్ అంటే ఫేవరేట్ జడ్జి. హీరోయిన్ ప్రియమణి అంటే ఇష్టం. కాగా ప్రస్తుతం పండు పలు చిన్న బడ్జెట్ తరహా చిత్రాలలో డాన్స్ కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు.