ఈ హీరోలు 2021 లోనైనా పెళ్ళికి సిద్దం అవుతారా…లేదో…?
Most Eligible Bachelors of Tollywood : ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హీరోలు పెళ్లి చేసుకున్నారు కానీ ఇంకా కొంతమంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నారు ఒంటరి జీవితాన్ని గడిపేస్తున్నారు. పెళ్లిని వాయిదా వేస్తూ ఉన్న హీరోలు ఎవరో చూద్దాం
ప్రభాస్ 40 సంవత్సరాలు
రామ్ పోతినేని 31 సంవత్సరాలు
విజయ్ దేవరకొండ 31 సంవత్సరాలు
నాగ శౌర్య 30 సంవత్సరాలు
వరుణ్ తేజ్ 29 సంవత్సరాలు
సందీప్ కిషన్ 32 సంవత్సరాలు
సాయి ధరమ్ తేజ్ 33 సంవత్సరాలు
బెల్లంకొండ శ్రీనివాస్ 27 సంవత్సరాలు
అల్లు శిరీష్ 32 సంవత్సరాలు
అడవి శేష్ 34 సంవత్సరాలు
సుశాంత్ 33 సంవత్సరాలు
నారా రోహిత్ 35 సంవత్సరాలు
వైష్ణవ తేజ్ ముప్పై ఒక్క సంవత్సరాలు
రాజ్ తరుణ్ 30 సంవత్సరాలు
ఆది పినిశెట్టి 37 సంవత్సరాలు
తరుణ్ 35 సంవత్సరాలు