ఈ ఫోటోలో ఉన్న సూపర్ స్టార్స్ భార్యలను గుర్తు పట్టారా…?
Anushka sharma and sakshi dhoni :సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారాక రకరకాల పోస్టులు పెట్టడంతో పాటు చిన్ననాటి జ్ఞాపకాలను కూడా షేర్ చేస్తున్నారు. దీంతో ఇలాంటి ఫోటోలు విపరీతంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. అయితే ఒకప్పటి చిన్న నాటి స్నేహితులు ఇప్పుడు సెలబ్రిటీల భార్యలుగా మారిన సూపర్ స్టార్లు. ఇందుకు సంబంధించిన పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి.
ఇంతకీ వారెవరంటే, మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి సింగ్, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ. సాక్షి సింగ్, అనుష్క శర్మ చిన్న నాటి ఫ్రెండ్స్ . పైగా చిన్నపుడు క్లాస్ మేట్స్ కూడా. అందుకే ఈ ఫోటోలు ఆసక్తిగా మారాయి.నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.
ఇలా చిన్నపుడు దిగిన ఫోటోలను షేర్ చేసి,తమ మధురానుభూతి పొందడమే కాకుండా నెటిజన్లకు షాకిస్తున్నారు.వీరిద్దరూ చిన్నప్పటి మిత్రులా అని నెటిజన్స్ ఆశ్చర్యపోతూ కామెంట్స్ పెడుతున్నారు.