సిద్ శ్రీరామ్ ఒక పాటకు ఎంత తీసుకుంటాడో తెలిస్తే షాక్ అవ్వాలసిందే
star singer sid sriram remuneration : ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో సిద్ శ్రీరామ్ పేరు చాలా ఎక్కువగా వినిపిస్తోంది సిద్ శ్రీరామ్ పాడిన పాటలలో ఎక్కువ శాతం హిట్ అయ్యాయి. దాంతో శ్రీరామ్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. చిన్న హీరోలు సైతం ఒక పాట సిద్ శ్రీరామ్ తో పాడించాలని ని కోరుకుంటున్నారు.
సిద్ శ్రీరామ్ సినిమాలో ఒక పాట పాడితే చాలు సినిమా హక్కులకు కూడా డిమాండ్ పెరుగుతుంది. సిద్ శ్రీరామ్ పారితోషికం విషయానికొస్తే ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. శ్రీరామ్ ఒక పాటకు నాలుగున్నర లక్షల రూపాయలు తీసుకుంటున్నాడట. ఇప్పుడు క్రేజ్ బాగా పెరగడంతో పారితోషికం ఇంకా పెంచినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో ఈ స్థాయిలో ఒక పాటకు పారితోషికం తీసుకుంటున్న సింగర్ లేరని చెప్పవచ్చు.