తెలుగు బుల్లితెరపై నటిస్తున్న Real Life Sisters
Small Screen Celebrities Real Life Sisters :వెండితెరతో సమానంగా బుల్లితెర నటులకు క్రేజ్ ఉండడంతో చాలామంది బుల్లితెర మీద దున్నేస్తున్నారు. సూపర్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అయితే కొంతమంది రియల్ లైఫ్ లో సిస్టర్స్ అనే విషయం టాక్ లో ఉంది. వాళ్లెవరో పరిశీలిస్తే, కార్తీకదీపం సీరియల్ లో నటిస్తున్న నిరుపమ్ భార్య మంజుల కూడా తెలుగు సీరియల్ లో నటిసొంది.హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ లో నటిస్తున్న కీర్తి,మంజుల కూడా సిస్టర్స్.
చెల్లెలి కాపురం మంచి రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఇందులో శిరీషా మంచి పాపులార్టీ తెచ్చుకుంది. ఇంటిగుట్టు సీరియల్ లో నటిస్తున్న కిరణ్మయి ఈమె సిస్టర్. వీరిద్దరికీ సౌజన్య అనే సిస్టర్ ఉన్నా సీరియల్ కి దూరంగా ఉంది. సావిత్రిగారబ్బాయి సీరియల్ లో నటిస్తున్న హరిత వాళ్ళ సిస్టర్ కూడా నటి. అయితే ఆమె సినిమాల్లో చేసిన రవళి.
జెమిని టివిలో నందిని సీరియల్ మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో వేసిన నిత్యారామ్ చెల్లెలు ముత్యాలమ్మ సీరియల్ లో నటిస్తున్న రచితారామ్ కొన్ని సినిమాల్లో చేసింది. దేవత సీరియల్ లో నటిస్తున్న సత్య నటన, అందం తో ఆకట్టుకుంటోంది. సావిత్రి గారబ్బాయి సీరియల్ లో నటిస్తున్న దుర్గ, దేవత సీరియల్ వైష్ణవి ఇద్దరూ సొంత సిస్టర్స్.