బాలీవుడ్ స్టార్స్ తమ బాడీగార్డ్ లకు ఎన్ని కోట్ల జీతం ఇస్తున్నారో…?
Bollywood Bodyguard salary :బాలీవుడ్ సెలబ్రిటీస్ వారి బాడీగార్డ్ లకు భారీగానే జీతాన్ని ఇస్తున్నారు. ఆ జీతం గురించి తెలిస్తే చాలా ఆశ్చర్య పోతారు.ఇప్పుడు ఆ వివరాలను తెలుసుకుందాం.
అమీర్ ఖాన్ బాడీగార్డ్ ఘోర్ పడే కు సంవత్సరానికి రెండు కోట్ల జీతాన్ని ఇస్తున్నాడు.
సల్మాన్ ఖాన్ అయితే తన బాడీగార్డ్ షేరా కు 2 కోట్లకు పైగా జీతాన్ని ఇస్తున్నాడు సంవత్సరానికి.
అక్షయ్ కుమార్ అయితే తన బాడీ గార్డ్ కి 1.2 కోట్ల రూపాయలను సంవత్సరానికి జీతంగా ఇస్తున్నాడు.
షారుక్ ఖాన్ వెంట రవి సింగ్ అనే బాడీగార్డ్ ఎప్పుడు ఉంటాడు ఈ బాడీ గార్డ్ కి షారుక్ ఖాన్ సంవత్సరానికి 2.5 కోట్ల జీతాన్ని ఇస్తున్నాడు.
దీపికా పడుకొనే అయితే తన బాడీ గార్డ్ జలాల్ కి సంవత్సరానికి కోటి రూపాయలు ఇస్తుంది
అమితాబచ్చన్ బాడీగార్డ్ జితేంద్ర షిండే కి సంవత్సరానికి కోటిన్నర ఇస్తున్నాడు.