ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
Anikha Surendran : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎందుకంటే అజిత్ సినిమాలు మనకు కూడా సుపరిచితమే.అజిత్ సినిమాలు తెలుగులో డబ్ అవుతూ ఉంటాయి.
అజిత్ నటించిన ఎంత వాడు గాని, విశ్వాసం వంటి సూపర్ హిట్ సినిమాల్లో అజిత్ కి కూతురు గా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖా సురేంద్రన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకుంది.
రమ్యకృష్ణ క్వీన్ సిరీస్లోనూ చిన్నప్పటి పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సక్సెసైన అనిఖా హీరోయిన్ గా ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి