చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ క్రష్ ఆమె….ఎవరో తెలుసా?
Ntr And Ram Charan First crush : ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి RRR సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వెవ్ కారణంగా ఆలస్యం అవుతుంది అందువల్ల రిలీజ్ డేట్ కూడా మారే అవకాశం ఉంది వీరిద్దరి గురించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది ఏమిటంటే ఈ ఇద్దరి హీరోలకు ఫస్ట్ క్రష్ ఒకే హీరోయిన్ అవ్వటం గమనార్హం వీరిద్దరికీ ఫస్ట్ క్రష్ అతిలోక సుందరి శ్రీదేవి. జూనియర్ ఎన్టీఆర్ శ్రీదేవిని చూస్తే అన్ని మర్చిపోతా అని చెబుతూ ఉంటారు. ఇక రామ్ చరణ్ అయితే చిన్నప్పటి నుంచి శ్రీదేవి అంటే చాలా అభిమానం అట. RRR సినిమా తద్వారా వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు.
ముందు ముందు కూడా మంచి కథ వస్తే కలిసి నటించడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు RRR సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ భీమ్ రోల్ లో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు