సమంత,నాగ చైతన్య సంపాదన ఎన్ని కో.ట్లో తెలుసా?
Naga chaitanya and samantha akkineni : నాగ చైతన్య సమంత సినిమా సినిమా కి క్రేజ్ ను పెంచుకుంటూ పారితోషికం కూడా అలానే పెరుగుతోంది. సమంత అక్కినేని కోడలు అయ్యాక కూడా తన జోరు ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆమె చేస్తున్న శాకుంతలం సినిమాకు 2.5 కోట్ల పారితోషికం తీసుకుంటుంది. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా హిట్ అయితే ఇంకా పెరుగుతుంది.
ఇక నాగచైతన్య విషయానికి వస్తే ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. వీరిద్దరి ఆస్తి మొత్తం విలువ నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు అని తెలిసింది. వీరి సంపాదన సంవత్సరం సంవత్సరానికి అలా పెరుగుతూనే ఉంది. సమంత చైతన్య ఇద్దరు కెరీర్ ని చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఆదాయాన్ని బాగా పెంచుకుంటున్నారు.