తొలి సినిమా పేరుని ఇంటిపేరుగా మార్చుకున్న సెలబ్రిటీలు ఎంత మందో…!?
CELEBRITIES POPULAR WITH DEBUT MOVIE NAME :ఎవరికైనా తొలిసినిమా అనేది ఒక ప్రత్యేకమే అది వారికి మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది. మన టాలీవుడ్ లో హీరోలు హీరోయిన్స్ దర్శకులు నిర్మాతలు తమ మొదటి సినిమా పేరు తమ ఇంటి పేరుగా మార్చుకున్న వారిని ఒక లుక్కేద్దాం
వెన్నెల కిషోర్
అల్లరి నరేష్
షావుకారు జానకి
దిల్ రాజు
శుభలేఖ సుధాకర్
సత్యం రాజేష్
జోష్ రవి
చిత్రం శీను
అల్లరి రవిబాబు
బొమ్మరిల్లు భాస్కర్
ఆహుతి ప్రసాద్
మహర్షి రాఘవ
కళ్ళు చిదంబరం
వెన్నెల సీతారామశాస్త్రి
సాక్షి రంగారావు