MoviesTollywood news in telugu

సీరియల్ హీరోయిన్ ల అసలు వయస్సు తెలిస్తే షాక్ అవుతారు

Telugu TV Serial Heroines Real Age:ఆడవాళ్ళ వయస్సు,మగవాళ్ల జీతం అడగకూడదని సామెత. కానీ ఇప్పుడు సామెతలన్నీ కాలం చెల్లిపోయాయి. ఎక్కడా దాపరికం లేదు. ఇక తెలుగు బుల్లితెరపై వస్తున్న సీరియల్స్ లో నటించే హీరోయిన్స్ వయస్సుని పరిశీలిస్తే నిజంగా షాక్ అవ్వటం ఖాయం.

సుజిత వయస్సు 39సంవత్సరాలు
మరీనా వయస్సు 33సంవత్సరాలు
ప్రియాంక,ఐశ్వర్య,సోబాశెట్టి వయస్సు31 సంవత్సరాలు
దీప్తి మన్నే,మంజుల,నవ్యస్వామి వయస్సు 30సంవత్సరాలు.
ప్రేమీ విశ్వనాధ్,తనూజ వయస్సు29 సంవత్సరాలు.
నవ్య రావు,నక్షత్ర,కీర్తి వయస్సు 28ఏళ్ళు.
ప్రియా బాలకుమారన్ వయస్సు కూడా 29సంవత్సరాలే.
విష్ణుప్రియ,పల్లవి వయస్సు 27సంవత్సరాలు.
మేఘన లోకేష్ వయస్సు 26సంవత్సరాలు.
మధుమిత,ఆషిక,యాష్మి గౌడ వయస్సు 25సంవత్సరాలు.
ప్రియాంక జైన్ వయస్సు22 సంవత్సరాలు
వర్ష వయస్సు 21సంవత్సరాలు.