నాగార్జున,అనుష్క కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో…!?
Nagarjuna akkineni And anushka shetty :టాలీవుడ్ లో అనుష్క నాగార్జున సూపర్ హిట్ జోడి అని చెప్పవచ్చు వీరిద్దరూ కలిసి 8 సినిమాల్లో నటించారు. ఇప్పుడు తొమ్మిదోవ సారి మరలా కలిసి నటించడానికి సిద్దం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి
సూపర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన ఫలితం ఇవ్వలేదు
డాన్ సినిమా యావరేజ్ గా నిలిచింది
కింగ్ సినిమాలో ఒక పాటలో నటించింది
కేడి సినిమా లో ఒక పాటలో నటించింది
రగడ సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది
డమరుకం సినిమా డిజాస్టర్ గా నిలిచింది
సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సూపర్ హిట్ అయింది
ఓం నమో వెంకటేశాయ