టాలీవుడ్ లో పేరు మార్చుకుని స్టార్స్ గా మారిన నటులు ఎంతమంది ఉన్నారో…?
Tollywood Stars Names :టాలీవుడ్ లో చాలా మంది పేర్లు మార్చుకున్నారు. అసలు పేరును మార్చుకుని సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తమ అభిమాన నటుల గురించి ఏ విషయం అయిన చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు అభిమానులు.
మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు
రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్
పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబు
చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్
రామ్ చరణ్ అసలు పేరు రామ్ చరణ్ తేజ్
నాని అసలు పేరు గంటా నవీన్ బాబు
సాయి ధరమ్ తేజ్ ఈ మధ్యకాలంలో తన పేరును సాయి తేజ్ గా మార్చుకున్నాడు
విశ్వక్ సేన్ అసలు పేరు దినేష్ నాయుడు
శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు
సూపర్ స్టార్ కృష్ణ పేరు ఘట్టమనేని శివరామకృష్ణ
మురళీమోహన్ అసలు పేరు రాజబాబు
రాజేంద్రప్రసాద్ అసలు పేరు గద్దె వెంకటనారాయణ
ప్రకాష్ రాజు అసలు పేరు ప్రకాష్ రాయ్
అర్జున్ అసలు పేరు శ్రీనివాస సజ్జ
విక్రమ్ అసలు పేరు కేనడి జాన్ విక్టర్
సూర్య అసలు పేరు శరవణన్ శివ కుమార్
సూర్య తమ్ముడు కార్తీ అసలు పేరు కార్తీక్
ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా
తమిళ్ హీరో జీవ అసలు పేరు అమర్ చౌదరి
సత్యరాజ్ అసలు పేరు రంగరాజ్
కే జి ఎఫ్ ఫేం యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ
ఆర్య అసలు పేరు జంషెడ్ సెథిరాకాత్
మమ్ముట్టి అసలు పేరు ముహమ్మద్ కుట్టీ ఇస్మాయిల్ పనిపరంబిల్
దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్
అమితాబ్ బచ్చన్ పుట్టినపుడు తల్లి దండ్రులు పెట్టిన పేరు ‘ఇంక్విలాబ్’
అజయ్ దేవ్గణ్ అసలు పేరు విశాల్ దేవ్గణ్
అక్షయ్ కుమార్అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా
విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జీవా అసలు పేరు కొచర్ల దయారత్నం