టాలీవుడ్‌లో ఈ 8 సినిమాలను ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారా…?
OTT Movies of Tollywood : కరోనా కారణంగా ధియేటర్స్ మూత పడటంతో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు ఇప్పుడు OTT బాట పట్టటానికి సిద్దం అవుతున్నాయి. అప్పుడే కొన్ని సినిమాలు OTT లో విడుదల చేయటానికి దర్శక నిర్మాతలు ప్రణాళికలు వేస్తున్నారు. ఆ సినిమాలు ఏమిటో ఒక లుక్ వేద్దాము.
గోపీచంద్, నయనతార జోడీగా ఆరడుగుల బుల్లెట్
సత్యదేవ్ హీరోగా తిమ్మరుసు సినిమా
గోపిచంద్ హీరోగా సీటీ మార్
తేజ సజ్జ హీరోగా ఇష్క్
వెంకటేష్ హీరోగా వస్తున్న దృశ్యం 2 సినిమా
వెంకటేష్ హీరోగా అసురన్ రీమేక్ నారప్ప
వైష్ణవ్ తేజ్, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న కొండపాలెం
సంతోష్ శోభన్, కావ్య తప్పర్ జంటగా వస్తున్న ఏక్ మినీ కథ