లోఫర్ హీరోయిన్ కి ఎంత అస్థి ఉందో తెలుసా ?
Bollywood actress disha patani properties :ఇండస్ట్రీలోకి రావడానికి చాలా శ్రమించాలి. అందం,అభినయం, టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కల్సి రావాలి. దశ ఉంటె ఎలాగోలా అనుకున్నది రీచ్ కావచ్చు. లోఫర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటానీ ఇండస్ట్రీకి రావడానికి చాలా శ్రమపడింది. అయితే ఇప్పుడు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అందుకుంటోంది. ప్రస్తుతం ఈమె ఆస్తి చూస్తే కళ్ళు చెదురుతాయి.
500 రూపాయలతో ముంబైల్ అడుగుపెట్టిన ఈ భామ యాడ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అనుకోకుండా సినిమా ఛాన్స్ వచ్చింది. ముంబైలో 5కోట్ల విలువైన కళ్ళు చెదిరే ఇల్లు ఉంది. జాగార్,బి ఎంబి డబ్ల్యు, మెర్సిడెస్ ఈ 220 వంటి విలాసవంతమైన కార్లున్నాయి. వీటి విలువుగా కోటి న్నర రూపాయల పైమాటే.
మొత్తం మీద 40 కోట్ల వరకూ దిశా పటానీ కి ఆస్తులున్నట్లు టాక్ ఇక వరుణ్ తేజ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన లోఫర్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి, ఆ మూవీతో బాగానే ఆకట్టుకుంది. తర్వాత చేసిన రాధే మూవీ అంతగా ఆడలేదు. దీంతో కొంత వెనుకబడింది. :