MoviesTollywood news in telugu

తెనాలి రామకృష్ణ సీరియల్ హీరో రియల్ లైఫ్…ఎన్ని కోట్ల అస్థి…?

Tenali Rama Serial Hero LifeStyle In Telugu : తెలుగులో డబ్బింగ్ చేసి, జి తెలుగులో ప్రసారం చేస్తున్న తెనాలి రామకృష్ణ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ కి మంచి ఫాలోయింగ్ ,ఫాన్స్ ఉన్నారు. ఇందులో తెనాలి రామకృష్ణగా హీరోగా నటిస్తున్న వ్యక్తి పేరు కృష్ణ భరద్వాజ్. 1989జులై 18న బీహార్ రాష్ట్రం పాట్నాలో జన్మించిన ఇతడి వయస్సు 32సంవత్సరాలు. కృష్ణ అని ముద్దుగా పిలుస్తారు.

నిజానికి జార్ఖండ్ లోని రాంచి కృష్ణ సొంతూరు. రాంచి లోని దావ్ నందరాజ్ పబ్లిక్ స్కూల్, సెయింట్ క్సేవర్ కాలేజీ లలో స్టడీస్ పూర్తిచేసిన కృష్ణకి పుస్తకాలు చదవడం, రైటింగ్, ట్రావెలింగ్ అంటే ఇష్టం. 5అడుగుల 10అంగుళాల ఎత్తుగల యితడు బరువు 70కిలోలు. అమితాబ్,అమీర్ ఖాన్ ఇష్టమైన నటులు.షోలే ఇష్టమైన సినిమా.

పారిస్ అంటే ఎక్కువ ఇష్టపడే కృష్ణ 2008లో నటుడిగా కెరీర్ ప్రారంభించి, కొన్ని ఇంగ్లీషు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. ఖరీదైన కారు, ఇల్లు ఉన్నాయి.ఎస్ ఏ బి ఛానల్ లో తెనాలి రామకృష్ణ సీరియల్ లో నటించాడు. ప్రస్తుతం జి తెలుగులో డబ్ అయి ప్రసారమవుతోంది.సిరియల్స్ లో నటిస్తూ కోట్ల ఆస్తిని సంపాదించాడు.