టాలీవుడ్‌లో 30 కోట్ల మార్కెట్ ఉన్న మీడియం రేంజ్ హీరోలు
Tollywood 30 crore Heroes : టాలీవుడ్ లో టాప్ రేంజ్ హీరోలు ఉన్నారు ఈరోజు మీడియం రేంజ్ హీరోల గురించి తెలుసుకుందాం.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నాని మార్కెట్ 30 కోట్లకు పైనే ఉంటుంది ఈ మధ్య కొన్ని పరాజయాలు పలకరించిన ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా 30 కోట్ల రేంజ్ లో ఉన్నాడు
మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా తన మార్కెట్ ని పెంచుకుని విభిన్నమైన సినిమాలు చేస్తూ 30 కోట్ల మార్కెట్ లో ఉన్నాడు
విజయ్ దేవరకొండ కూడా చాలా తక్కువ సమయంలోనే 30 కోట్ల మార్కెట్ కి రీచ్ అయ్యాడు
అక్కినేని వారసుడు నాగచైతన్య కూడా 30 కోట్ల మార్కెట్ లో అడుగుపెట్టాడు
రామ్ మార్కెట్ కూడా ఇస్మర్ట్ శంకర్ సినిమా తో 30 కోట్ల రేంజ్ పెరిగింది
నితిన్ భీష్మ సినిమాతో 30 కోట్ల మార్కెట్ లోకి వచ్చేసాడు