సమంత హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Samantha Hand Bag Cost :సమంత అక్కినేని కోడలు అయ్యాక చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది సెలబ్రిటీలు ఏమి చేసినా ట్రెండ్ అవుతుంది వారు ధరించే దుస్తులు దగ్గరనుంచి చేతిలో ఉండే గ్యాడ్జెట్స్ వరకు అన్ని బ్రాండెడ్ గా ఉండాలని భావిస్తూ ఉంటారు అలాగే ఫాలో అవుతూ ఉంటారు కూడా. అక్కినేని కోడలు సమంత ఫ్యాషన్ ఐకాన్ అని చెప్పవచ్చు. సమంత వాడే హాండ్ బ్యాగ్ ఖరీదు 30 వేల రూపాయలు అని సమాచారం.
లూయి విట్టోన్ కి చెందిన హాండ్ బ్యాగ్ కొనాలని టీనేజ్ లో అనుకుందట సమంతా. అప్పుడు కుదరలేదట. లూయి విట్టోన్ ఉత్పత్తి చేసే వస్తువులు అన్ని ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు ధర ఎంతైనా కొనే పరిస్థితిలో సమంతా ఉంది.