ఈ క్యూట్ బేబీని గుర్తుపట్టారా? ఇప్పుడు స్టార్ హీరోయిన్
Tollywood Heroine rakul preet singh : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా…ప్రస్తుతం ఈమె తెలుగు,తమిళ,హింది సినిమాలతో బిజీగా ఉంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. ఆ హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తున్నారా…వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.
రకుల్ 2009 లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన 2013 లో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు అన్నీ బాషల్లో కలిపి దాదాపుగా 30 సినిమాల్లో నటించింది. నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో జోడీ కట్టింది.