Bigg Boss 5 Telugu .. ముందే ఫిక్స్ అయిన స్క్రీన్ ప్లే 😎 ..యాంకర్ రవి కథ వేరే ఉంటది అంటూ లీక్ చేసేసాడా
Bigg Boss 5 Telugu Contestants. చాలామందికి అనుమానం ఉంది, బిగ్ బాస్ ఒక script ప్రకారం నడుస్తుంది, పక్కా screen play తో అని.
అది నిజమేనా యాంకర్ రవి ఎలా ఉండాలి అనేది ముందే ఫిక్స్ అయిందా, నాగార్జున యాంకర్ రవి ను హౌస్ లోకి పంపే ముందు మాట్లాడిన మాటలతో అది లీక్ అయిందా. సరే అసలు నాగార్జున ఏమి అన్నాడు. నాగార్జున, యాంకర్ రవి మాటల్లో last season contestant సోహైల్ ప్రస్తావన వచ్చింది. రవి కూడా కథ వేరే ఉంటది అంటూ సొహైల్ డైలాగ్ చెప్పాడు.
అసలు ఇద్దరూ యథాలాపంగా Sohel గూర్చి మాట్లాడారా.. లేక పొరబాటున లీక్ చేసారా..
చూద్దాం.. కథ వేరే ఉంటదా .. లేక ఇలానే ఉంటదా.. Is it script or original.